Thursday, 8 September 2022

Keerthy Suresh: మామన్నన్ మూవీ టీమ్‌తో కీర్తి సురేష్ ఓనం సెలబ్రేషన్స్

సౌతిండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఓనం వేడుకలు నిర్వహించింది. 'మామన్నన్' (Maamannan) మూవీ టీమ్‌తో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/P6zuAa1

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....