Saturday, 3 September 2022

JGM: విజయ్ దేవరకొండ వెనకడుగు.. ఆగిపోయిన పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ !

Puri Jagannadh : విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) ఎన్నో ఆశ‌ల‌తో చేసిన సినిమా లైగ‌ర్‌ (Liger). పాన్ ఇండియా రేంజ్‌లో హీరోగా నిల‌దొక్కుకోవాల‌ని, త‌న క్రేజ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాల‌నే ఉద్దేశంతో చేసిన ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. లైగ‌ర్ సినిమా (Liger Movie) స‌క్సెస్ అవుతుందనే న‌మ్మ‌కంతో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న త‌దుప‌రి సినిమాను కూడా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలోనే ప్లాన్ చేసుకున్నారు. ఆ సినిమానే JGM. నిజానికి ఇది పూరి జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/z1XwbVg

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...