Thursday, 1 September 2022

Happy Birthday Pawan Kalyan: కళ్యాణ్ బాబుకి చిరంజీవి బర్త్ డే విషెస్.. పవర్ స్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/nUSC4ob

No comments:

Post a Comment

'Pakistan Threatened Us With Nuclear Weapons 3 Times'

'We were in a heavily nuclearised environment. China had tested for Pakistan in the 1980s and helped their missile programme stay just o...