Sunday, 4 September 2022

Banerjee : అలా తిట్టేస‌రికి షాక‌య్యా.. ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నా.. మోహ‌న్‌బాబుపై బెన‌ర్జీ కామెంట్స్‌

Chiranjeevi - Prakash Raj : సీనియ‌ర్ న‌టుడు బెనర్జీ (Banerjee) ఇప్పటి వరకు 500కి పైగా సినిమాల్లో న‌టించారు. ఇంకా స‌క్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. న‌టుడిగానే కాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కి సంబంధించిన కార్య‌క్ర‌మాల్లోనూ ఆయ‌న చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌చ్చారు. అయితే గ‌తసారి జ‌రిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో బెన‌ర్జీ.. ప్రకాష్‌రాజ్ వ‌ర్గానికి స‌పోర్ట్ చేశారు. అప్పుడు జ‌రిగిన గొడ‌వ‌ల్లో బెన‌ర్జీని మోహ‌న్ బాబు కొట్టిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. బెన‌ర్జీ స్పందించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/TCE9mAo

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....