Monday, 1 August 2022

Lokesh Kanagaraj: సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. మళ్లీ వస్తా..!

విక్రమ్ (Vikram) సినిమా సూపర్ హిట్‌తో సెన్సేషనల్ డైరెక్టర్‌గా మారిపోయారు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ సోషల్ మీడియాకు కాస్తా విరామం ప్రకటించారు. మరో సినిమా అప్‌డేట్‌తో వస్తా అంటూ ట్వీట్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/MHzVSBJ

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...