Monday, 29 August 2022

First Day First Show: చిన్న సినిమాకు మెగా సాయం.. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా చిరు

ఫస్ట్ డే ఫస్ట్ షో' (First Day First Show) మూవీ రిలీజ్‌కు ముహుర్తం దగ్గరపడుతోంది. జాతి రత్నాలు మూవీ డైరెక్టర్ అనుదీప్ కెవి (Anudeep KV) కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 31న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/A7BH2l6

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....