Friday, 26 August 2022

ట్విట్టర్లో అనసూయ యుద్దం.. రష్మిని మధ్యలోకి లాగిన నెటిజన్.. యాంకర్ రియాక్షన్ ఇదే

నెటిజన్లు ప్రస్తుతం రష్మీ గౌతమ్ (rashmi gautam)ను యాంకర్ అనసూయ (anchor anasuya)తో పోల్చుతున్నారు. అనసూయ చేస్తోన్న రచ్చకు నెటిజన్లు, నెటిజన్ల తిట్ల పురాణానికి అనసూయ విసిగిపోయి ఉన్నారు. ఇక ఇందులో అనసూయ ఇస్తున్న రిప్లైలు, నెటిజన్లు పెడుతున్న పిచ్చి కామెంట్లు చూసి న్యూట్రల్ జనాలకు కూడా పిచ్చి లేస్తున్నట్టుంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అనసూయని, రష్మీని పోల్చి చూశాడు. అనసూయతో పోల్చుకుంటే రష్మీ ఎంతో బెటర్ అని, ఇవన్నీ పట్టించుకోదని, రిప్లైలు అస్సలు ఇవ్వదని పొగిడేశాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/L5xsDOa

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....