Monday, 15 August 2022

#BoycottVikramVedha: లాల్ సింగ్ చడ్డా ఐపాయ్.. నెక్స్ట్ టార్గెట్ హృతిక్ రోషన్.. మళ్లీ బాయ్ కాట్ ఎందుకిలా?

Vikram Vedha Boycott: నెట్టింట మరో సినిమా టార్గెట్ అయ్యింది. మొన్న ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha) సినిమాను.. #Boycott Laal Singh Chaddha హ్యాష్ ట్యాగ్‌తో దేశ వ్యాప్తంగా ట్రెంట్ చేసి బాక్సాఫీస్ వద్ద తొక్కిపడేశారు. ఇప్పుడు హృతిక్ రోషన్‌ సినిమాను టార్గెట్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/VqdJ7Eu

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk