Sunday, 21 August 2022

Jr Ntr: అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ మీటింగ్.. తారక్‌కు ఆహ్వానం

RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఫిదా అయ్యారు. తారక్ నటనకు మెచ్చి.. లంచ్ మీట్‌కు ఆహ్వానించారు ఆయన. మరి కాసేపట్లో ఇద్దరు భేటీ కానున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/qmH0kZn

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....