Friday, 26 August 2022

Ghost ట్రైలర్‌పై కాజల్ రియాక్షన్.. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్

కాజల్ అగర్వాల్ (kajal aggarwal) నాగార్జున (nagarjuna) నటించిన ఘోస్ట్ ట్రైలర్ (ghost trailer) మీద రియాక్ట్ అయింది. అయితే మామూలుగా తాను చేయాల్సిన సినిమా ఇది. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వడంతో మ్యాటర్ మారింది. తాను ఈ చిత్రంలో నటించలేను అని చెప్పేసి పక్కకు తప్పుకుంది. ఓ నాలుగు రోజులు కూడా షూటింగ్ చేశారట. ఆ తరువాత ఆ పాత్రకు సోనాలి చౌహాన్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ట్రైలర్ మీద కాజల్ స్పందించడం ఆశ్చర్యంగా మారింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/XYT6ORh

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....