Wednesday, 31 August 2022

‘గ్యాంగ్ లీడర్’గా మారిన కార్తీకదీపం రౌడీ.. కృతిక లుక్ వైరల్

కార్తీక దీపం సీరియల్ (karthika deepam)తో చైల్డ్ ఆర్టిస్ట్ కృతిక (krithika)కు మంచి ఇమేజ్ వచ్చింది. బుల్లితెరపై మంచి పాత్రతో అదరగొట్టేసిన కృతికకు వెండితెరపై మంచి అవకాశాలు వచ్చాయి. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి కృతిక అదరగొట్టేసింది. ఇక ఇప్పుడు కృతిక మెయిలన్ లీడ్‌లో ఓ చిత్రం రాబోతోన్నట్టుంది. వినాయక చవితి సందర్భంగా గ్యాంగ్ లీడర్ మూవీ ఫస్ట్ లుక్ (gang leader movie first look)ను రిలీజ్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/VaNIORx

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...