Saturday, 20 August 2022

RRR, KGF-2 సినిమాలను మించి కార్తికేయ-2 బ్లాక్‌బాస్టర్.. బడా హీరోలకు ఆర్జీవీ కౌంటర్

నిఖిల్ (Nikhil Siddharth) లేటెస్ట్ మూవీ కార్తికేయ-2 (Karthikeya-2) బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తోంది. భారీ కలెక్షన్స్ రాబడుతూ.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఆసక్తికర ట్వీట్ చేశాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/7UEyrbf

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...