Sunday 28 August 2022

Liger IMDB Rating : ‘లైగర్’ చెత్త రికార్డ్ .. హ‌వ్వా రౌడీ స్టార్ ఆ హీరోల కంటే అంత తగ్గిపోయాడా!

Liger Wrost Record : రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘లైగర్’ (Liger) . డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) ఈ సినిమాను తెర‌కెక్కించారు. భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో ఆగ‌స్ట్ 25న విడుద‌లైన ఈ చిత్రం డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. కాగా.. లైగ‌ర్ ఓ చెత్త రికార్డ్ (Liger Wrost Record) క్రియేట్ చేసింద‌నే వార్త నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ చెత్త రికార్డ్ ఏంటో తెలుసా! ..

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/rvMqF75

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz