Saturday, 27 August 2022

సినీ క‌ష్టాలు.. KGF న‌టుడికి క్యాన్స‌ర్‌.. ప‌రిస్థితి విషమం.. షూటింగ్‌లోనే తెలిసినా చెప్పుకోలేని ప‌రిస్థితి

సినీ ఇండ‌స్ట్రీ బయ‌ట నుంచి చూసే వారికి త‌ళుకు బెళుకుల ప్రపంచం. కానీ లోప‌ల ఉండే క‌ష్టాలు మాత్రం అన్నీ ఇన్నీ కావు. పెద్ద స్టార్ అయినా, చిన్న చిత‌కా క్యారెక్ట‌ర్స్ వేసుకునే న‌టుడైనా ఇబ్బందుల‌ను ఎదుర్కొనే ఉంటారు. కొంద‌రి క‌ష్టాల‌ను వింటే ఆశ్చ‌ర్యపోవాల్సి వ‌స్తుంది. అలా అంద‌రినీ షాకింగ్‌కి గురి చేసే విష‌యం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. అదేంటంటే.. KGF చిత్రంలో ఖాసిం చాచా పాత్ర చేసిన నటుడు హరీష్ రాయ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Ql2YsNk

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...