Saturday, 27 August 2022

Brhamastra ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్ (jr ntr) ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాడు. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యే సత్తా ఉందని ఇంటర్నేషనల్ మేగజైన్ వెరైటీ ప్రకటించడంతో మరింతగా ఫేమస్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి బాలీవుడ్ సినిమాకు చేయి అందించే ప్రయత్నం చేయబోతోన్నాడు. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ కాంబోలో రాబోతోన్న బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతోన్నాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/rwvO2Dq

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...