Thursday, 2 February 2023

Pawan Kalyan | బ్రహ్మచారిగా ఉండిపోదాం అనుకున్నా.. మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ వివరణ

‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) షోలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాల్గొంటున్నారు అనగానే ఆయన్ని బాలకృష్ణ (Balakrishna) ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే, ఈ మధ్య వచ్చిన ప్రోమోల్లో ఆ ప్రశ్నలు ఏంటి అనే విషయంపై క్లారిటీ వచ్చింది. వాటిలో అందరికీ ఆసక్తికరమైన ప్రశ్న.. మూడు పెళ్లిళ్ల విషయం. దీనిపై పవన్ కళ్యాణ్ ఏం వివరణ ఇస్తారనేది చాలా మందికి ఉన్న ఇంట్రస్ట్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/NRxwkrU

No comments:

Post a Comment

Jaya Bachchan: 'I Really Enjoyed Being Wicked'

''There is not a single day in my life when I don't look at Sweta and Abhishek with pride, for being such fine human beings....