Thursday 23 February 2023

Veerasimhareddy OTT: ఓటీటీలో వీరసింహారెడ్డి సత్తా.. ఇక్కడా తగ్గని రికార్డ్‌ల వేట!

మలినేని గోపీచంద్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన ‘వీరసింహారెడ్డి’ థియేటర్లలో రికార్డ్ కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరి 23 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం ఇక్కడ కూడా సరికొత్త రికార్డ్ సృష్టించింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/svV7hqj

No comments:

Post a Comment

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd