Monday 13 February 2023

Brahmaji: కేవ‌లం బీరుకే ల‌క్ష‌న్న‌ర ఖ‌ర్చయ్యింది.. లొకేషన్ గుట్టు బ‌య‌ట పెట్టిన బ్ర‌హ్మాజీ

#MensToo - Brahmaji: నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన చిత్రం ‘#మెన్ టూ’. ఈ సినిమా టీజ‌ర్‌ను శ‌ర్వానంద్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా లొకేష‌న్‌లో జ‌రిగిన ఓ విష‌యాన్ని బ్ర‌హ్మాజీ బ‌య‌ట పెట్టాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/HkUhCDv

No comments:

Post a Comment

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd