Saturday 11 February 2023

Ram Charan: వైజాగ్‌లో రామ్ చ‌ర‌ణ్ ర‌చ్చ‌.. RC 15 ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ కోసం శంక‌ర్ మెగా స్కెచ్‌

Ram Charan - RC 15: మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న తాజా చిత్రం RC 15 షూటింగ్‌లో భాగంగా వైజాగ్ చేరుకున్నారు. అక్క‌డ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. నాలుగు రోజుల పాటు అక్క‌డే చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని టాక్‌.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/mfgnCTP

No comments:

Post a Comment

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd