Monday 27 February 2023

Chiranjeevi: మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై పోరాటం ఇంకా శ‌క్తి వంత‌మ‌వుతుంది: చిరంజీవి

Chiranjeevi - Khusbu Sundar: సినీ న‌టి, బీజేపీ నాయ‌కురాలు ఖుష్బూ సుంద‌ర్‌ని జాతీయ మ‌హిళా క‌మీష‌న్ స‌భ్యురాలిగా కేంద్ర ప్ర‌భుత్వం నామినేట్ చేసింది. దీనిపై ఆమెకు మెగాస్టార్ చిరంజీవి అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/mRPuxGn

No comments:

Post a Comment

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd