Saturday 18 February 2023

Taraka Ratna Demise:తారకరత్నకి కలిసి రాని నెంబర్.. పాపం అదే రోజున క‌న్నుమూత‌

Taraka Ratna Demise: న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం తార‌క‌ర‌త్న జ‌ర్నీని ప‌రిశీలిస్తే ఓ నెంబ‌ర్ క‌లిసి రాదంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్పుడు, హార్ట్ స్ట్రోక్ జ‌రిగిన‌ప్పుడు, చ‌నిపోయిన‌ప్పుడు తేదీల‌ను ప‌రిశీలించిన కొంద‌రు ఈ సెంటిమెంట్‌ను నిజ‌మ‌ని భావిస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BEbGXY

No comments:

Post a Comment

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd