Pawan Kalyan - Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఐదు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ రావటంపై జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషెష్ తెలియజేశారు. చిత్ర యూనిట్, దర్శకుడు రాజమౌళి, హీరో రామ్ చరణ్‌లను ఆయన అభినందించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/PbNZUwg
No comments:
Post a Comment