Sunday 26 February 2023

Narendra Modi: ‘నాటు నాటు’కి కొరియ‌న్ రాయ‌బారి డాన్స్‌.. ప్ర‌ధాని మోదీ రియాక్షన్

RRR movie: ఇప్పుడు ప్ర‌పంచం యావ‌త్తు RRR ఫీవ‌ర్ కొన‌సాగుతోంది. ఆ చిత్రంలో నాటు నాటు పాట‌ల‌కు సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు చిందేస్తున్నారు. తాజాగా కొరియన్ రాయబారి త‌న స్టాఫ్‌తో క‌లిసి చిందేసిన వీడియోను మ‌న ప్ర‌ధాని రీ ట్వీట్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/VNbzSQ3

No comments:

Post a Comment

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd