కళ్యాణ్ రామ్ హీరోగానే కాదు.. ఇప్పుడు విలన్‌గానూ మెప్పించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ మూవీయే ‘అమిగోస్’. ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/DJMlvTB
No comments:
Post a Comment