Monday, 27 February 2023

Sreeleela: మరో క్రేజీ చాన్స్‌... ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా శ్రీలీల‌

Pawan Kalyan- Sreeleela: యంగ్ హీరోయిన్ శ్రీలీల మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో అవ‌కాశం ద‌క్కించుకుంద‌నే వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌లో ఈమె క‌థానాయిక‌గా మెప్పించ‌నుంద‌ట‌.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/TFgGvPu

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...