Saturday 18 February 2023

RIP Taraka ratna: హైద‌రాబాద్ చేరుకున్న తార‌క‌ర‌త్న భౌతిక కాయం.. అంత్య‌క్రియ‌లు ఎప్పుడంటే!

RIP Taraka ratna: నంద‌మూరి తార‌క‌ర‌త్న పార్థీవ దేహం బెంగుళూరు నుంచి హైద‌రాబాద్‌కు చేరుకుంది. శంక‌ర‌ప‌ల్లిలోని మోకిల్ల‌లో తార‌క‌ర‌త్న పార్థీవ దేహాన్ని ఉంచారు. రేపు ఫిల్మ్ చాంబ‌ర్‌లో అభిమానుల సంద‌ర్శ‌నార్థం ఉంచుతారు. రేపు సాయంత్రం మ‌హా ప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/lvKqDUL

No comments:

Post a Comment

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd