Friday 3 February 2023

NTR 30: మరింత వెనక్కి వెళుతున్న‌ యంగ్ టైగర్.. ఫ్యాన్స్‌కి నిరాశ.. వెయిటింగ్ తప్పేలా లేదు!

NTR 30 షూటింగ్ ప్రారంభం కాలేదు. ముందు జనవరి అన్నారు. త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి అన్నారు. కానీ ఇప్పుడు వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఇప్పుడు ఫిబ్ర‌వరిలోనూ NTR 30 స్టార్ట్ కావ‌టం లేదంట‌. మార్చికి షూటింగ్ పోస్ట్ అయ్యింద‌ని అంటున్నాయి సినీ వ‌ర్గాలు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/QodSXMs

No comments:

Post a Comment

'PM Modi Has Transformed India's Image'

'His hopes and dreams for India reach higher and higher and are unstoppable, and his execution has been exemplary.' from rediff To...