Thursday, 2 February 2023

K Viswanath | మరణంలోనూ ‘శంకరాభరణం’తో వీడని అనుబంధం.. అదే రోజున కళాతపస్వి కన్నుమూత

దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (K Viswanath) గురువారం (ఫిబ్రవరి 2వ తేదీ) రాత్రి కన్నుమూశారు. వయోభారంతో వచ్చిన అనారోగ్యంతో కొంత కాలంగా బాధపడుతోన్న కె.విశ్వనాథ్.. నిన్న తుదిశ్వాస విడిచారు. అయితే, ఇదే రోజున ఆయన ‘శంకరాభరణం’ సినిమా విడుదల కావడం విశేషం.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/czaOhtA

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....