Sunday, 6 November 2022

కళ్యాణ్ రామ్ ‘AMIGOS’.. మరో వైవిధ్యమైన చిత్రంతో వస్తోన్న నందమూరి హీరో

నందమూరి కళ్యాణ్ (Nandamuri Kalyan Ram) హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న సినిమాకు టైటిల్ ఖరారు చేశారు. AMIGOS అనే వైవిధ్యమైన టైటిల్ పెట్టారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోమవారం టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇదే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా. అమిగో అంటే స్పానిష్‌లో స్నేహితుడు అని అర్థమట. అమిగోస్ అంటే స్నేహితులు అని అర్థం వస్తుంది. ఈ పోస్టర్‌లో ముగ్గురు కళ్యాణ్ రామ్‌లు ఉన్నారు. మూడు డిఫరెంట్ లుక్స్. ఈ పోస్టర్ ద్వారా కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయబోతున్నారు అని అయితే స్పష్టమైంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cY8vAk

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...