Sunday, 27 November 2022

ధృవ స్పేస్ ఫౌండర్ పవన్ కళ్యాణ్ హార్డ్‌కోర్ ఫ్యాన్.. అభినందనలు తెలిపిన నాగబాబు

అంతరిక్షంలోకి రెండు నానో ఉపగ్రహాలను విజయవంతంగా పంపిన తొలి భారతీయ ప్రైవేటు స్పేస్ టెక్ సంస్థగా నిలిచిన ధృవ స్పేస్‌కు మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) అభినందనలు తెలిపారు. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు చైతన్య దొర.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్ కావడంతో అతడిని ప్రత్యేకంగా అభినందించారు. పవన్ కళ్యాణ్ నుంచి చైతన్య దొర స్ఫూర్తి పొందారని పేర్కొన్నారు. చైతన్య దొర మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/smeKaPt

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....