Friday 18 November 2022

AMB సినిమాస్ షటర్ డ్యామేజ్ చేసిన బాలకృష్ణ ఫ్యాన్స్..!!

విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా రూపొందుతోన్న ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ (Balakrishna) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌కు బాలయ్య ఫ్యాన్స్ భారీ ఎత్తున హాజరయ్యారు. అయితే, ఫ్యాన్స్ ఒక్కసారిగా మీద పడటంతో AMB సినిమాస్ షటర్ డ్యామేజ్ అయ్యిందని సమాచారం. షటర్‌ను పూర్తిగా ఓపెన్ చేయకుండా బాలయ్య అభిమానులు దాన్ని నెట్టుకుని లోపలికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో షటర్ కాస్త దెబ్బతిన్నదని అంటున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/kc71Bte

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz