Saturday, 26 November 2022

Hari Hara Veera Mallu నుంచి క్రేజీ అప్‌డేట్.. కరాటె లుక్‌‌లో పవన్ కళ్యాణ్

Hari Hara Veera Mallu కోసం పవన్ కళ్యాణ్ చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే ఈటెతో ఫైట్ చేయడాన్ని ప్రాక్టీస్ చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు కరాటెలో మెలకువల్ని నేర్చుకుంటున్నాడు. ఈ మేరకు మాస్టర్‌తో కలిసి పవన్ కళ్యాణ్ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హరి హర వీరమల్లు మూవీ వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్‌కానుంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/T3kyqAp

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....