Itlu Maredumilli Prajaneekam సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాంది అనే సీరియస్ సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల్ని పలకరించిన నరేష్ మరోసారి అలాంటి సీరియస్ రోల్‌ని ఈ మూవీలో పోషించాడు. తెలుగు టీచర్‌గా పనిచేసే నరేష్.. ఎలక్షన్ డ్యూటీ మీద ఓ మారుమూల గిరిజన ప్రాంతానికి వెళ్లడం.. అక్కడ వారి సమస్యల్ని చూసి చలించిపోయి.. వారి తరఫున పోరాడటం.. బాగా కనెక్ట్ అయ్యే కథ. కానీ దర్శకుడు...?
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/o4KrBtX
No comments:
Post a Comment