Wednesday, 16 November 2022

Pushpa: మళ్లీ విడుదలవుతోన్న ‘పుష్ప’.. ఫ్యాన్స్‌కు ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ (Pushpa) రి-రిలీజ్ అవుతోంది. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తిచేసుకుంటున్న సందర్భంగా అదే విడుదల తేదీకి రి-రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఈ రి-రిలీజ్ తెలుగు రాష్ట్రాల్లో కాదు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. 2021 సంవత్సరంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా నిలిచింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/tpwI4cM

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...