Monday, 28 November 2022

Adivi Sesh: ‘బాహుబలి’ గురించి రాజమౌళిగారే అలా అనటంతో ఆశ్చర్యపోయాను: అడివి శేష్‌

అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్వకత్వంలో రూపొందిన చిత్రం ‘హిట్ 2’. నేచురల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 2న మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుక‌లో అడివి శేష్ మాట్లాడుతూ రాజ‌మౌళికి తాను ఏక‌ల‌వ్య శిష్యుడిని అని అన్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/RBawTiK

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...