Sunday, 27 November 2022

Hyderabad లో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ.. అభిమానులకి పాస్‌లు

Mahesh Babu ఈరోజు హైదరాబాద్‌లో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ ఏర్పాట్లని చేశారు. దాదాపు ఐదు వేల మందికి భోజనం ఏర్పాట్లని కూడా మహేష్ బాబు చేసినట్లు తెలుస్తోంది. అలానే సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్‌ కన్వెన్షన్‌లో ప్రత్యేకంగా ఏర్పాట్లని చేశారట. ఈ నెల 15న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ చనిపోయారు. ఆ తర్వాత అస్థికల్ని కృష్ణ నదిలో నిమజ్జనం చేసిన మహేష్ బాబు.. ఎమోషనల్‌గా...?

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/aNxLKwB

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....