Sunday, 6 November 2022

Allu Arjun కాళ్లు మొక్కిన అభిమాని.. ప్రతి పంక్షన్‌లోనూ ఇలాంటోడు ఒకడుంటాడట

Urvashivo Rakshashivo సక్సెస్ మీట్‌కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వెళ్లాడు. ఆ పంక్షన్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతుండగా.. స్టేజ్‌పైకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఓ అభిమాని నేరుగా వెళ్లి కాళ్లకి మొక్కాడు. దాంతో అతని భుజంపై చేయి వేసిన అల్లు అర్జున్.. ఓ సెటైర్ పేల్చాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/foFK4jT

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...