Saturday, 6 August 2022

Dasara : ‘దసరా’ షూటింగ్‌లో హీరో నానికి తప్పిన ప్రమాదం

విల‌క్ష‌ణ‌మైన సినిమాలతో టాలీవుడ్ హీరోల్లో త‌న‌దైన గుర్తింపును ద‌క్కించుకున్న వారిలో నాని (Nani) ఒక‌రు. అభిమానులు ఆయ‌న్ని నేచుర‌ల్ స్టార్ (Natural Star) అని అంటుంటారు. ఒక‌వైపు హీరోగా సినిమాలు చేస్తూనే ఆయ‌న నిర్మాత‌గానూ సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. సినీ సర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం మేర‌కు హీరో నాని షూటింగ్ స‌మ‌యంలో ఓ పెను ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ్డార‌ట‌. అస‌లు ఏం జ‌రిగింది.. ఏ షూటింగ్‌లో నాని ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ్డార‌నే వివ‌రాల్లోకి వెళితే..

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/swB6fDg

No comments:

Post a Comment

'Don't Find Anything Wrong With Nepotism'

'Why would a star's son not become an actor?' from rediff Top Interviews https://ift.tt/wsEaB64