Saturday, 1 June 2019

హిరణ్యకశ్యపుడిగా రానా దగ్గుబాటి.. గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్

భళ్లాలదేవుడి పాత్రలో అదరగొట్టిన రానా దగ్గుబాటి హిరణ్యకశ్యపుడిగా మన ముందుకు రాబోతున్నారు. గుణశేఖర్ ‘హిరణ్యకశ్యప’కి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. మూడేళ్లుగా ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని గుణశేఖర్ తెలిపారు.భళ్లాలదేవుడి పాత్రలో అదరగొట్టిన రానా దగ్గుబాటి హిరణ్యకశ్యపుడిగా మన ముందుకు రాబోతున్నారు. గుణశేఖర్ ‘హిరణ్యకశ్యప’కి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. మూడేళ్లుగా ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని గుణశేఖర్ తెలిపారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2KjfPRl

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....