Sunday, 2 June 2019

విజయ ఆంటొని కోసం మళ్లీ ఒక్కటైన ఎస్‌పీబీ, ఇళయరాజా

ఎస్పీబీ, ఇళయరాజా మధ్య ఏర్పడిన మనస్పర్థలు ఇప్పుడు తొలగిపోయాయి. మళ్లీ ఈ దిగ్గజాలు ఒక్కటయ్యారు. తన 76వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం (జూన్ 2న) చెన్నైలో ఇళయరాజా స్వయంగా నిర్వహించే లైవ్ షోలో ఎస్పీబీ పాల్గొంటున్నారు. ఎస్పీబీ, ఇళయరాజా మధ్య ఏర్పడిన మనస్పర్థలు ఇప్పుడు తొలగిపోయాయి. మళ్లీ ఈ దిగ్గజాలు ఒక్కటయ్యారు. తన 76వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం (జూన్ 2న) చెన్నైలో ఇళయరాజా స్వయంగా నిర్వహించే లైవ్ షోలో ఎస్పీబీ పాల్గొంటున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2XnZZsi

No comments:

Post a Comment

Why Pakistan Has Launched A War Against Afghanistan

'Islamabad feels it has no alternative, but to address the challenges from the Afghan-Taliban through an open war.' from rediff To...