Tuesday, 18 June 2019

Aame Teaser: ‘ఆమె’ నగ్నత్వం వర్మ హార్ట్‌కి టచ్ అయ్యిందట

ఆమె నగ్నత్వంలో నిజాయితి నా హృదయానికి హత్తుకుందంటూ ట్వీట్ చేశారు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ టీజర్‌ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. న్యూడ్‌గా నటించిన అమాలాపాల్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె నగ్నత్వంలో నిజాయితి నా హృదయానికి హత్తుకుందంటూ ట్వీట్ చేశారు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ టీజర్‌ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. న్యూడ్‌గా నటించిన అమాలాపాల్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/31zo5CK

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....