Friday, 8 July 2022

Salaar : కవర్‌ చేసుకోవడానికేనా ప్రభాస్ పరుగులు.. వాటికి ఇంపార్టెన్స్ పెంచారా ?

Prashanth Neel : ‘రాధేశ్యామ్‌’ (Radhe Shyam) కోసం ఎంతో ఫ్యాన్స్ ఆతృత‌గా ఎదురు చూశారు. అయితే అంచ‌నాల‌ను సినిమా అందుకోలేదు . అంతకు ముందు ‘సాహో’ (Saaho) సౌత్‌లో పెద్దగా ఆడకపోయినా నార్త్ లో మాత్రం నెంబర్స్ క్రియేట్‌ చేసింది. ఆ సినిమా ఫ్లాప్స్ నుంచి బయటపడాలంటే నెక్స్ట్ మూవీస్‌లో ఏదో మెస్మరైజ్‌ చేయాలని ఫిక్స్ అయ్యారు డార్లింగ్‌. అందులోనూ సలార్‌ (Salaar)లో ఆ స్పీడ్‌ మరింత గట్టిగా కనిపిస్తోందట.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Jl7hCeb

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk