Wednesday, 20 July 2022

Vijay Deverakonda: ‘లైగర్’ ట్రైలర్ హంగామా.. అంచనాలు పెంచేస్తోన్న పూరి..ట్రైల‌ర్ రిలీజ్‌లో అగ్ర తార‌లు

లైగ‌ర్ చిత్రం..ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఆగ‌స్ట్ 25న (Liger Trailer) సినిమా రిలీజ్ కానుంది. సినిమాపై హైప్‌ను పెంచే ప్ర‌తీ అవ‌కాశాన్ని పూరి జ‌గ‌న్నాథ్ వాడుకుంటున్నారు. లైగ‌ర్ తెలుగు ట్రైల‌ర్‌ను ఇద్ద‌రు స్టార్ హీరోలు విడుద‌ల చేస్తుండ‌టం విశేషం. అంద‌దులో ఒక‌రు మెగాస్టార్ చిరంజీవి (Mega star Chiranjeevi) కాగా.. మ‌రొక‌రు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas). అలాగే మ‌లయాళ ట్రైల‌ర్‌ను దుల్క‌ర్ సల్మాన్ (Dulquer Salman) విడుద‌ల చేస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/NbpWo9O

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....