Saturday, 16 July 2022

Covid 19 : వరలక్ష్మి శరత్‌కుమార్‌కి కోవిడ్‌.. వీడియో షేర్ చేసిన హీరోయిన్‌.. రియాక్ట్ అయిన రాధిక

హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌కి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆమె తెలియ‌జేస్తూ..అందరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె స్వ‌ల్వ కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టిస్తున్నారు. స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న య‌శోద చిత్రంతో పాటు.. బాల‌కృష్ణ, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న NBK 107లోనూ కీల‌క పాత్ర‌లో ..

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/gCR0oKG

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....