Sunday, 24 July 2022

పేరు, ప్ర‌తిష్ట‌లున్నాయి.. కానీ ప్ర‌శాంతంగా లేను : ర‌జినీకాంత్‌

స‌మాజంలో కావాల్సినంత పేరు, గుర్తింపు, ప్ర‌తిష్ట ఉంది. కానీ ప్ర‌శాంతతే క‌రువైంద‌ని అన్నారు సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth). రీసెంట్‌గా ఆయ‌న ‘హ్యాపీ స‌క్సెస్‌ఫుల్ త్రూ క్రియా యోగా’ అనే కార్య‌క్ర‌మంలో ర‌జినీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీవితం గురించి ఆయ‌న చేసిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. హ్యాపీ అండ్ సక్సెస్‌ఫుల్ లైఫ్ త్రూ క్రియా యోగా అనే కార్యక్రమంలో రజినీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/M5tYiLI

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...