Sunday, 31 July 2022

Bimbisara పార్ట్-2లో తారక్ ఉన్నాడా..? నందమూరి కళ్యాణ్ రామ్ క్లారిటీ

సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ (Nandamuri KalyanRam) హీరోగా తెరకెక్కిన మూవీ బింబిసార (Bimbisara). ఈ సినిమా ఆగస్టు 5న ఈ సినిమా ఆడియన్స్ ముందకు రానుంది. ఈ మూవీ పార్ట్-2లో జూనియర్ ఎన్టీఆర్ నటించే విషయంపై కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/A3EdxtP

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk