Sunday, 24 July 2022

చ‌దువుకోవాల్సిన వ‌య‌సులో త‌మ‌న్ క‌ష్టం..28 ఏళ్ల జర్నీలో రేర్ ఫొటో షేర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్

Thaman Childhood Photo : ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల‌కు త‌న సంగీతంతో క్రేజ్ తీసుకొస్తున్న సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రైనా ఉన్నారా! అంటే వినిపించే స‌మాధానం ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌ (Thaman). ఆయ‌న సంగీత ద‌ర్శ‌కుడిగా ఇప్పుడు అంద‌రికీ సుప‌రిచితుడే అయినా ఈ స్థాయికి చేరుకునే క్ర‌మంలో ఆయ‌న ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు. త‌మ‌న్జూ, లై 24 నాటికి మ్యూజిక్ రంగంలోకి అడుగు పెట్టి 28 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా తమన్ రేర్ ఫొటోను షేర్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Vnr5GYg

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk