Saturday, 16 July 2022

Vijay Deverakonda : ‘లైగర్’ కథ అదేనట.. విజయ్ దేవరకొండ సెల్ఫీ స్టోరి

Liger : విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda). రౌడీ హీరో అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే మ‌న క‌థానాయ‌కుడు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో ‘లైగర్’ (Liger) సినిమాతో సెన్సేషన్ చేయడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగ‌స్ట్ 25న ‘లైగర్’ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. జూలై 21న ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/huDKxcJ

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...