Sunday, 24 July 2022

పెళ్లిపై నవదీప్ ఉద్దేశ్యం అదేనా?.. అందుకే ఇలా ఉండిపోయాడా?.. పోస్ట్ వైరల్

నవదీప్ పెళ్లి (Navdeep Marriage)గురించి సైతం చర్చలు జరుగుతుంటాయి. ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూల్లో నవదీప్ తన పెళ్లి మీద స్పందించాడు. ఆయన దేశాటనకు సంబంధించిన వీడియోలు, ట్రావెలింగ్, జర్నీ వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. తన సినిమా ప్రయాణంలో భాగంగా బైక్ మీద విన్యాసాలు చేశాడు. దేశాన్ని చుట్టేశాడు. మామూలుగానే నవదీప్‌కు హిమాలయాలు చుట్టి రావడం ఇష్టం. అలా బైక్ మీద ఎప్పుడూ వెళ్తుంటాడు. ఇక నవదీప్ మీద జరిగే ట్రోలింగ్ గురించి కూడా అందరికీ తెలిసిందే.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/fouGcrd

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....