Sunday, 17 July 2022

నిర్మాత, జనసేన నాయకుడు బన్నీ వాసుకి తృటిలో తప్పిన ప్రమాదం

పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా పాలకొల్లు (Palakollu) నియోజకవర్గం యలమంచిలి మండలంలో నిర్మాత బన్నీవాసు (Bunny Vasu)కి తృటిలో ప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది పొంగి పొర్లుతోంది. పలు గ్రామాలు నీట మునిగాయి. బన్నీ వాసు తన వంతు కర్తవ్యంగా వరద లో చిక్కుకున్న వారిని ముఖ్యం గా ఒక గర్భిణీని రక్షించారు. ఆ సమయంలో ఆయ‌న ప్ర‌యాణిస్తున్న‌ పడవ ప్రమాదానికి గురైంది. పడవ నడిపే వ్యక్తులు పడవలోని వారిని రక్షించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/jf0R79T

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....